స్తోత్రాలు

స్తోత్రాలు

  • కనకధారా స్తోత్రం, శ్లోకాలు -నిత్య పారాయణ

    కనకధారా స్తోత్రం, శ్లోకాలు -నిత్య పారాయణ

    మాన‌వాళికి క‌న‌క‌ధారా స్త్రోత్రం ఓ పెద్ద వ‌రం. దీనిని క్ర‌మంత‌ప్ప‌కుండా నిష్ట‌గా పారాయ‌ణం చేస్తే, మీ ఇంట్లో క‌న‌క వ‌ర్ష‌మే. ముఖ్యంగా ఈ ద‌స‌రా స‌మ‌యంలో… దుర్గ‌మ్మ‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన న‌వ‌రాత్రుల్లో క‌న‌ధార స్త్రోత్రం ప‌ఠిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలుంటాయ‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. జగద్గుర ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళార‌ట‌. యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ…