,

Hanumath Bhujanga Prayata Sthotram

Posted by

శ్రీమదాంజనేయ భుజంగప్రయాత స్తోత్రమ్

 ఈ స్తోత్రం చదవటం వల్ల దరిద్రాలు అనారోగ్యాలు, అన్ని రకాల పీడలు వదిలిపోతాయి. శ్రీ ఆంజనేయస్వామితో పాటు రాములవారి భక్తి అనుగ్రహము కూడా కలుగుతాయి. ఈ స్తోత్రం ప్రతీ రోజు, ఉదయము సాయంత్రం – ఆంజనేయ స్వామీ గుళ్లో కానీ, ఫోటో ముందు కానీ దీపారాధన చేసి చదివితే మంచి ఫలితం వస్తుంది. 40 రోజుల పాటు దీక్షగా భక్తితో పారాయణ చేస్తే ఆరోగ్యం తప్పకుండా లభిస్తుంది. చదవటం రానివాళ్లు – వీడియోలో వింటూ నేర్చుకోవచ్చు – ఓం తత్సత్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *