అజ్ఞానమనే చీకటిలో ఉన్నవాడికి జ్ఞానమనే వెలుగు దారి చూపించేవాడే గురువు, ఆ పరమాత్మే గురుస్వరూపంగా కటాక్షిణించి, తనను చేరుకునే మార్గం చూపిస్తాడు. ఆ గురుతత్వాన్ని అద్భుతంగా వివరించేది గురుగీత. ఈ వీడియోలో గురుగీతలోని 27 ముఖ్యమైన శ్లోకాలు, తస్మైశ్రీ అనే మకుటం తో వున్నవి, తాత్పర్యాలతో వివరించబడ్డాయి. ఆత్మ జ్ఞాన సాధకులకు ఇవి మార్గదర్శకాలు, గురు తత్వ బోధకాలు. ప్రతి నిత్యం ఉదయం వింటే జ్ఞాన సిద్ధి కాలుతుంది.శ్రీ గురు పాదుకేభ్యో నమః
Leave a Reply