కనకధారా స్తోత్రం, ప్రతీ శ్లోకం అర్థంతో నేర్చుకోండి!
మానవాళికి కనకధారా స్త్రోత్రం ఓ పెద్ద వరం. దీనిని క్రమంతప్పకుండా నిష్టగా పారాయణం చేస్తే, మీ ఇంట్లో కనక వర్షమే. ముఖ్యంగా ఈ దసరా సమయంలో… దుర్గమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన నవరాత్రుల్లో కనధార స్త్రోత్రం పఠిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని శాస్త్రాలు చెపుతున్నాయి.
జగద్గుర ఆదిశంకరులు నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం దరిచేరదు.
Views: 149
Leave a Reply